In warangal a lorry hits lady sweeper in the early morning, Now it is viral in social media. <br />ఇటీవల వరంగల్ లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. వరంగల్ లో తెల్లవారు జామున రొడ్డు ఉడుస్తున్న మహిళపైకి సడన్ గా లారీ దూసుకొచ్చింది...దాంతో ఆమే అక్కడికక్కడే కుప్ప కూలి పడిపోయింది. <br />రొడ్డు మొత్తం ఖాలీ గా వున్నా.. రొడ్డుకు ఒక వైవున ఉడుస్తున్న వారి మీదకు లారీ ఒక్కసారిగా దుసుకురవడం తో తోటి మహిళ ఉలిక్కిపడింది.